Narasapuram MPDO Venkataramana: మాజీ ఎమ్మెల్యే వేధించారని ఇంట్లో ఓ లేఖ రాసి వెళ్లిపోయిన ఎంపీడీవో వెంకటరమణరావు ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Bhavana
Husband Illegal Affair in Vizag: విశాఖపట్నానికి చెందిన వివేక్ అనే వ్యక్తి ఓ స్పాలో పరిచయమైన యువతితో సీతమ్మధార అపార్ట్మెంట్లో ఉండగా పట్టుకున్న హరిత వారిద్దరికీ దేహశుద్ది చేసింది.
Chhattisgarh: ఛత్తీస్గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు.
Fire Accident in China: చైనాలో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు సమాచారం.
Joe Biden tests positive for Covid-19: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.