ByBhavana
Bhavana
ByBhavana
US Woman : హారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.
ByBhavana
Extramarital Affair : యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా ప్రవర్తించారు.
ByBhavana
Kerala - Landslides : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ByBhavana
Train Accident : జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
ByBhavana
Borewell : మధ్యప్రదేశ్‌లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది.
ByBhavana
Uddhav Thackeray : ఓ రాజకీయ నేత కుమారుడు కారుకు ఆటో అడ్డు వచ్చిన విషయంలో ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో గుండె పోటు రావడంతో నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు.
ByBhavana
Pillion Rider : రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-19.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/marriege-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/america.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/manika.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/abusing.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/y6rcuR0x5rk-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bore.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/bike.jpg)