Pillion Rider : రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త రూల్స్ ను అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇక నుంచి బైక్ పై ప్రయాణించే సమయంలో వెనుక సీట్లో కూర్చొన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధనను అమల్లోకి తీసుకుని వచ్చింది.

Bhavana
Hyderabad Metro : ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మెట్రో రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలు కానున్నట్లు మెట్రో అధికారులు వివరించారు.
Railway Recruitment Board : దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో 7,951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Kargil War : జమ్మూ కాశ్మీర్లో పెరిగిన ఉగ్రవాద దాడుల గురించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) నుండి కార్యకర్త డాక్టర్ అమ్జద్ అయూబ్ మీర్జా కొన్ని ముఖ్యమైన వివరాలను వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు