Wayanad Landslides: కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు కనీసం 42 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఇంకా కొన్ని వేల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Distressed by the landslides in parts of Wayanad. My thoughts are with all those who have lost their loved ones and prayers with those injured.
Rescue ops are currently underway to assist all those affected. Spoke to Kerala CM Shri @pinarayivijayan and also assured all possible…
— Narendra Modi (@narendramodi) July 30, 2024
కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, ఎన్డీఆర్ఎఫ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్ కు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కొండ చరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.
Heavy landslides due to flooding in Wayanad, Kerala. The death toll reaches 43.#Landslide #Wayanad #Kerala #WayanadLandslides #WayanadLandslide #WayanadDisaster pic.twitter.com/a2JixJJcjf
— edwin_91003 (@Edwin_91003) July 30, 2024
Let’s #PrayForWayanad 🙏😥😓#WayanadDisaster |#WayanadLandslide #WayanadLandslides |#Wayanadpic.twitter.com/TGsnyYTh0x
— Dr. Subash natarajan (@SubashNatarajan) July 30, 2024
#Rains #WayanadLandslide #WayanadDisaster#WayanadLandslides#keralarainspic.twitter.com/9ngE4vWe9u
— Altruistic (@BasavRaj22c) July 30, 2024
ఇప్పటి వరకు 70 మందిని సహాయక బృందాలు కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. మెప్పాడి ముండకైలో ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. చురుల్మల పట్టణంలో కొంత భాగం తుడిచి పెట్టుకుపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంత పెద్ద విపత్తును వయనాడ్ ఎన్నడూ చూడలేదని స్థానికులు తెలిపారు.
Devastated by the landslide in Wayanad, Kerala. My thoughts and prayers are with the families who lost their loved ones and everyone affected. Wishing a speedy recovery for the injured and hoping for the safe return of the missing. The nation stands with Wayanad. pic.twitter.com/h16pCMf3TH
— Kausar Jahan (@Kausarjahan213) July 30, 2024
ఈ ప్రమాదం పై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు , ఇతరత్రా యంత్రాంగమంతా సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. వయనాడ్ జిల్లా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండర్నాడ్ గ్రామంలో నివసిస్తున్న నేపాలీ కుటుంబానికి చెందిన ఓ చిన్నారి ఈ ప్రమాదంలో మరణించింది.
I am deeply anguished by the massive landslides near Meppadi in Wayanad. My heartfelt condolences go out to the bereaved families who have lost their loved ones. I hope those still trapped are brought to safety soon.
I have spoken to the Kerala Chief Minister and the Wayanad…
— Rahul Gandhi (@RahulGandhi) July 30, 2024
🚨बेहद दुःखद खबर केरल से😭
भीषण बारिश से लैंडस्लाइड, मलबे में दबे 100 से ज्यादा लोग, 8 लोगों की मौत।
हे भोलेनाथ वहाँ के लोगो का रक्षा करे।🙏#WayanadLandslides#WayanadLandslide#wayanad pic.twitter.com/IPHEK42gXD
— Govind Choudhary Nagaur (@Grjat97) July 30, 2024
47 killed, hundreds trapped in Wayanad landslides. Army deployed for rescue operations.
Read more on https://t.co/oRaP5ODeo9
#WayanadLandslides #KeralaFloods #RescueEfforts #Wayanad pic.twitter.com/WKacXpGUg1
— shorts91 (@shorts_91) July 30, 2024
#Kerala: 36 people were killed in a major landslide in the hilly #Wayanad district following heavy rains in Mundakkai, Attamala and Chooramala regions. Reports say, 10 people were washed away in the flash floods. pic.twitter.com/hyl0CI8EbV
— All India Radio News (@airnewsalerts) July 30, 2024
[vuukle]Army personnel from the Madras Engineering Group, Bengaluru are being rushed to help in the relief and rescue efforts in #Wayanad, where a massive landslide claimed several lives. #Kerala CM Pinarayi Vijayan directed the use of drones and police dog squads to assist in the search… pic.twitter.com/jSMw2vCFbS
— All India Radio News (@airnewsalerts) July 30, 2024