author image

Bhavana

By Bhavana

Heavy Rains : దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులులోని నిర్మంద్‌ బ్లాక్‌, మాలానా, మండి జిల్లాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా కుండపోత కురిసింది.

By Bhavana

Heavy Rains : బుధవారం సాయంత్రం ఢిల్లీ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ట్రాఫిక్‌ ఎక్కడిది అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

By Bhavana

Wayanad Landslides : కేరళలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల మంగళవారం తెల్లవారు జామున వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్‌ నామారూపాలు లేకుండా పోయింది.

By Bhavana

దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు (Heavy Rains) విడిచిపెట్టడం లేదు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెంట్రల్‌ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌ అబ్జర్వేటరీలో కేవలం ఓ గంట వ్యవధిలోనే 112. 5 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

By Bhavana

Athletics : ఒలింపిక్స్ లో అథ్లెటిక్స్ పోటీలు మొదలు అయితే.. ఒలింపిక్స్‌ పూర్తి స్థాయిలో ఆరంభమైనట్లే అని క్రీడాభిమానులు అంటున్నారు. ఎందుకంటే అథ్లెటిక్స్ లో ఉండే మజాయే వేరు మరి. ఈ పోటీలు ఒలింపిక్స్‌ లో గురువారం నుంచి మొదలు కాబోతున్నాయి.

By Bhavana

Ransomware Attack : భారత్‌ వ్యాప్తంగా పలు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఙానం అందించే టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌ పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది. దీంతో భారత్‌ లోని దాదాపు 300 స్థానిక బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

By Bhavana

DSP Transfers : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ఉన్నతాధికారుల బదిలీపర్వం జోరుగా సాగుతుంది. నిన్న మొన్నటి వరకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దృష్టి ఇప్పుడు డీఎస్పీల మీద పడింది.

Advertisment
తాజా కథనాలు