చంద్రగిరి నియోజక వర్గంలో వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇద్దరు కలిసి పర్యావరణ హితమైన కాగితంతో తయారైన 1,060 వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు.

Bhavana
ByBhavana
నాని మాత్రం మాస్ సినిమాలకు దూరంగా జరిగి తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ‘హాయ్ నాన్న‘ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్స్ ఇప్పటికే మంచి ఆదరణ అందుకున్నాయి.
ByBhavana
ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీల వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.
ByBhavana
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది..జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది.
ByBhavana
ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు(High Temperature) గత కొన్ని నెలలుగా పెరుగుతునే ఉన్నాయి. సుమారు 65 దేశాల్లో(65 Countries) ఆగస్టులో మాత్రమే 13 శాతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 65 countries Experienced Record High Temperatures in August
ByBhavana
ఉత్తర్ ప్రదేశ్ (UP) రాజధాని లఖ్‌నవూ(Lucknow) లో ఘోరం జరిగింది. ఆలంబాగ్ లో ఓల్డ్ రైల్వే కాలనీ (Railway colony)లో ఇంటి కప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు.
ByBhavana
తెలంగాణలో మరో ఐఏఎస్ (IAS) అధికారిణి వేధింపులకు గురయ్యారు. గతంలో ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ మాదిరిగానే హరిచందన్ అనే ఐఏఎస్ అధికారిణికి ఓ వ్యక్తి రాత్రి సమయంలో ఇంటికి వచ్చి హల్ చల్ చేశాడు. IAS Hari Chandana
ByBhavana
ఒకటి రెండు కాదు ఏకంగా 125 రకాల తెలంగాణ ఐటమ్స్ ను అతిథులకు అందించనున్నారు. ఉదయం అల్పాహారం నుంచి భోజనం వరకు మొత్తం తెలంగాణ స్టైల్లోనే ఈ విందును ఏర్పాటు చేస్తున్నారు. 125 types of dishes in CWC Meeting
Advertisment
తాజా కథనాలు