author image

Bhavana

Stock Market: లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్‌!
ByBhavana

ఉదయం స్టాక్‌ సెషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా లాభాలతోనే మొదలైన సెషన్ రోజు ముగిసే సరికి కూడా అదే సెషన్‌ ని కొనసాగించింది. ముఖ్యంగా చివరి గంటంలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు వరుసగా 11వ రోజూ లాభాలను ఆర్జించాయి.

Manchu Lakshmi: వావ్‌..ఏపీ రాజకీయాలపై ఇప్పుడే మజా వస్తుంది: మంచు లక్ష్మీ!
ByBhavana

మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్‌ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.

JC Prabhakar reddy: సినిమా హీరోలు మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది: జేసీ ప్రభాకర్‌ రెడ్డి!
ByBhavana

తెలుగు హీరోలను చూస్తుంటే సిగ్గేస్తుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC prabhakar reddy) అన్నారు. ఆయన్ని కావాలని అక్రమ కేసులో అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టినట్లు ఆయన ఆరోపించారు. దీని గురించి ఎవరు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Hair Re generation: హెయిర్‌  రీ జనరేషన్‌తో బట్టతలకు చెక్‌ పెట్టేదాం!
ByBhavana

నేటి రోజుల్లో మారుతున్న కాలం వల్ల, పెరుగుతున్న కాలుష్యం వల్ల , నీటి మార్పిడి వల్ల తలలో చుండ్రు(Dendruff) బాగా పెరిగిపోయి, జుట్టు(Hair)  బాగా ఊడిపోతుంది.

Scrub Typhus in Odisha: ఒడిశాలో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం..ఇప్పటికే ఐదుగురి మృతి..ఏపీలో కూడా ఒకరు!
ByBhavana

ఒడిశా లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్‌ ఫెక్షన్‌ స్క్రబ్‌ టైఫస్‌ లెప్టోస్పైరోసిస్‌ వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్‌గఢ్‌ జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. Scrub Typhus in Odisha

Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!
ByBhavana

మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్!
ByBhavana

పాలన్నరావాలి..పాలన మారాలి అనే నినాదం ప్రజల నుంచే వస్తుందని ఆయన పేర్కొన్నారు. కేఏ పాల్‌ వస్తే రాష్ట్రంలో అవినీతి అనేది లేకుండా చేస్తాను అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు