శుభ్రం చేసిన తర్వాత కూడా వాసన ఇంటిని వదిలి వెళ్ళకపోతే అగరబత్తులను ఉపయోగించడం మీకు ఉత్తమమైనది.

 By bhavana

అగరుబత్తీలకు బదులుగా మీరు ధూప కర్రలను కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఇంటి వాసన వెంటనే మాయమై మీ ఇల్లంతా మంచి సువాసన వస్తుంది.

ఇంటి వాసనను పోగొట్టడానికి మొగర పువ్వుల వాడకం చాలా సహజమైన మార్గం.

ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం కూడా మంచి ఎంపిక. 

ఇంట్లో సహజసిద్ధమైన వాసన రావాలంటే కర్పూరం సహాయం కూడా తీసుకోవచ్చు

కర్పూరాన్ని కాల్చి దాని పొగను ఇంటి మూలల్లో వెదజల్లాలి.

ఇల్లు వాసన లేకుండా చేయడానికి రూమ్ ఫ్రెషనర్ వాడకం కూడా ఉత్తమమైనది.

విడిచిన బట్టలను ఇంటి గదుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టకోపోవడం మంచిది.

ఎక్కువ తేమ ఇంట్లోకి రాకుండా చూసుకుంటు ఉండాలి.