సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్లు కట్టుకుంటు ఉంటాయి. అయితే ఇలా పక్షులు గూళ్లు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే. పక్షులు కొన్ని దిక్కుల్లో గూళ్లు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Bhavana
ByBhavana
అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి.
ByBhavana
తమిళనాడు (Tamilanadu) లోని ఓ పటాకుల ఫ్యాక్టరీ(Factory) లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
ByBhavana
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కి అమితాబ్ బచ్చన్ తెగ ప్రచారం చేసేస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా భారీ డిస్కౌంట్లతో అమ్మకాలు నిర్వహించేందుకు రెడీ అయిపోయింది. Flipkart Big Billion days
ByBhavana
భారత దేశం అంటే సంప్రదాయాలకు పెట్టింది పేరు. పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు ఏవైనా సరే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది దుస్తులే. పెళ్లిళ్లు, పండుగలు అంటే..ముందుగా ఆడవారు ధరించే దుస్తుల్లోనే సగం పండుగ కనిపిస్తుంది.
ByBhavana
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో ఎన్నికల (Elections) వేడి మొదలయ్యింది. ఇప్పటికే బీఆర్‌ఎస్(BRS) రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టింది. కమిటీ మెంబర్లను నియమించింది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఓ అడుగు ముందుకు వేసింది.
ByBhavana
ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి.
Advertisment
తాజా కథనాలు