తెలంగాణ(Telangana) లో ప్రస్తుతం నడుస్తుంది ఏ కాలామో కూడా తెలియడం లేదు. వర్షాకాలం సమయంలోనే వరుణుడు అప్పుడప్పుడు నేను ఉన్నాను అంటూ పలకరించాడే తప్ప వానా కాలంలో కురిసినట్లు వర్షాలు మాత్రం పడలేదు. నిజానికి రాష్ట్రానికి ఈ ఏడాది నైరుతి రుతు పవనాల రాక చాలా ఆలస్యం అయ్యింది. జూన్ మొదటి వారంలో కురవాల్సిన వానలు..జూన్ చివరి వారం వచ్చినా జాడే లేదు.
పూర్తిగా చదవండి..Weather : వచ్చే పదిరోజుల్లో తెలంగాణలో మండనున్న సూర్యుడు!
అక్టోబర్ నెల మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో వేడి వాతావరణం నెలకొంది. బంగాళాఖాతం పై గంటకి సుమారు 17 నుంచి 25 కిలో మీటర్ల వేగంతో వేడి గాలులు వీస్తున్నాయి.రాష్ట్రంలో రానున్న పది రోజులు కూడా వేడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.
Translate this News: