author image

Bhavana

Rahul Gandhi: రాహుల్‌ గాంధీ కి చిక్కులు తెచ్చిపెట్టిన ''నూరీ''
ByBhavana

కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ చిక్కులు రాజకీయంగా కాదు...ఆయన తన తల్లి సోనియా గాంధీ (Sonia Gandhi) కి ఇచ్చిన కుక్క పిల్ల వల్ల. ఆయన కొద్ది రోజుల క్రితం గోవా(Goa) కి వెళ్లారు. అక్కడికి ఒంటరిగా వెళ్లిన ఆయన జంటగా తిరిగి వచ్చారు.

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన 8 మంది!
ByBhavana

ఉత్తర్ ప్రదేశ్ (up) లో ఘోర రోడ్డు ప్రమాదం (raod accident) చోటు చేసుకుంది. కాశీ గంగలో అస్థికలు నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా ఓ కుటుంబానికి చెందిన కారు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా..ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయట పడింది.

Stock market: వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
ByBhavana

దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock market) వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ (BSE) 286 పాయింట్లు నష్టపోయి 65,226 పాయింట్లకు పడిపోయింది.

2023 Nobel Prize in Chemistry : క్వాంటం డాట్‌లకు కెమిస్ట్రీ నోబెల్ బహుమతి !
ByBhavana

తాజాగా రసాయన శాస్త్రంలో ( Chemistry nobel) ఈ అవార్డును రాయల్‌ స్వీడిష్‌(Royal swidish) అకాడమీ బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌(Nobel prize) ముగ్గురినీ వరించింది. 2023 Nobel Prize in Chemistry

Rahul Gandhi: సోనియాకి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇచ్చిన రాహుల్‌..దానిని చూసి సోనియా!
ByBhavana

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (RahulGandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ ని సర్‌ప్రైజ్ చేశారు.

TTD EO Dharma Reddy: టీటీడీ ఈవో కీలక ప్రకటన
ByBhavana

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి నడక మార్గంలో మండపం నిర్మాణం గురించి కూడా ఆయన ఓ క్లారిటీ ఇచ్చారు. TTD EO Dharma Reddy

Microsoft vs Google: నాటి మిత్రులే.. నేటి శత్రువులు.. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల మధ్య వివాదం ఏంటి?
ByBhavana

సత్య నాదెళ్ల , సుందర్ పిచాయ్, ఈ రెండు పేర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్ కంపెనీకి చెందిన సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచానికి భారతదేశం అందించిన రెండు గొప్ప రత్నాలు. Microsoft vs Google

Vandhe Bharat: 2024 లో వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు..వెల్లడించిన రైల్వే శాఖ!
ByBhavana

వందే భారత్‌ (Vandhe Bharat) లో ఎట్టకేలకు స్లీపర్‌ కోచ్‌ (Sleeper coach) లను ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌(Aswini Vaishnav) వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ చిత్రాను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

Advertisment
తాజా కథనాలు