ByBhavana

Bhavana
ByBhavana
షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది.
ByBhavana
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అనారోగ్యానికి గురయ్యారు.గత కొన్ని రోజులుగా ఆయన కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన బుధవారం రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ని సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు.
ByBhavana
దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ByBhavana
తాజాగా దసరా పండుగ నేపథ్యంలో బిగ్ దసరా సేల్ పేరుతో మరోసారి సేల్ నిర్వహిస్తుంది. ఈ నెల 22 నుంచి 29 వరకూ అంటే ఎనిమిది రోజుల పాటు దసరా సేల్స్ జరుగనున్నాయి.ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ ఆఫర్ ఒక రోజు ముందుగానే దసరా సేల్ అందుబాటులోకి వచ్చింది
ByBhavana
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదే కంపెనీలు ఎక్కువ మంది ఉద్యోగులకు బైబై చెప్పాయి. గతేడాది రోజుకు 40 మంది ఉద్యోగాలు కోల్పోగా.. ఈ ఏడాది రోజుకి 49 మంది వరకు ఉద్వాసన పలికారు. ఈ ఏడాది ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 60 శాతం మంది బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న వారే అని ఓ సర్వే తెలిపింది.
ByBhavana
ఈరోజు అమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు మహిషాసుర మర్థని దేవి గా దర్శనం ఇవ్వగా..మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవి శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి.
ByBhavana
రాజమండ్రి హోటల్ మంజీరాలో భేటీ కానున్న టీడీపీ జనసేన సంయుక్త కార్యాచరణ కమిటీ. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొననున్నారు.
Advertisment
తాజా కథనాలు