తమిళనాడులో బీజేపీ తరుఫున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ..ఆమెకి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె పార్టీకి అనుగుణంగానే పని చేశారు. కానీ ఇటీవల ఆమెకు తమిళనాడు నేతల నుంచి ఆమెకు కొన్ని చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపారు.

Bhavana
ByBhavana
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు.
ByBhavana
నటి వితికా షేరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఆమె ఛానెల్ లో తెలిపారు. దీంతో ఆమె ఫ్యాన్స్ కొంచెం కంగారు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వితికా స్పాండిలైటిస్, మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
ByBhavana
సోమవారమే విజయ దశమి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని ఆయన పేర్కొన్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మంగళవారం నుంచీ గురువారం వరకూ భవానీల తాకిడి ఉంటుంది.. హంసవాహనంలో తెప్పోత్సవం జరిగేప్పుడు 30 మందికే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
ByBhavana
రానున్న రెండు రోజుల్లో తెలంగాణ మీద కూడా ప్రభావం చూపే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.
ByBhavana
ఇద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాం. అక్కడ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ మాట నిజమైంది. జాతీయ అవార్డులు ప్రకటించిన రోజు నాకు, దేవికి వచ్చినట్లు పేర్లు ప్రకటించడంతో నాకంటే మా నాన్న ఎక్కువ సంతోషించారు. నా ఇద్దరు కొడుకులకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ByBhavana
ఉదయం లేచింది మొదలు.. మనలో చాలా మందికి టీ పడనిదే బండి ముందుకు కదలదు. కొందరు అయితే రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయినా టీ తాగేస్తుంటారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల జబ్బులు కోరి తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.
ByBhavana
విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ రోజున దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహాప్రవేశాల సమయంలో కూడా పూజిస్తారు.
ByBhavana
త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అందుకే ఆమె మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తన కుమారుడు రిషీ మనోజ్ డైరెక్టర్ గా సినీ ప్రపంచానికి ఎంట్రీ ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో త్రివిక్రమ్ కుమారుడు రిషి కోసం సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు అభిమానులు.
Advertisment
తాజా కథనాలు