శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లు దూరం
కంటి చూపు మెరుగు
ముఖంపై ఉన్న మచ్చలు మాయం
ఎముకలకు బలం
రక్తహీనత తొలగిపోతుంది
క్రొవ్వు కరిగిపోతుంది.
పాలిచ్చే తల్లులకు మేలు
దగ్గుకు కూడా మంచి మందు
మలబద్దకం వంటి సమస్యలు మాయం