author image

Bhavana

By Bhavana

PM Narendra Modi : కేరళలోని వయనాడ్ లో జులై 30 వ న సంభవించిన ప్రకృతి విప్తతులో దాదాపు 400 మందికి పైగా ప్రజలు మరణించగా.. మరో 200 మంది కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వయనాడ్ లో పర్యటించబోతున్నారు.

By Bhavana

స్వాతంత్య్ర దినోత్సవం దగ్గర పడుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పంచాయతీలకు శుభవార్త వినిపించారు.

By Bhavana

Asteroids : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక సమాచారాన్ని పంచుకుంది. భూమికి చేరువగా మూడు శక్తిమంతమైన గ్రహశకలాలు దూసుకువస్తున్నాయని తెలిపింది.

By Bhavana

MBBS : ఏపీలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు.

By Bhavana

Dogs Attack : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసిగుడ్డును కుక్కలు పీక్కుతిన్నాయి. జనం రద్దీగా తిరిగే ఆసుపత్రి క్యాజువాలిటీ వార్డు ముందే ఈ ఘటన జరగడం దారుణం.

By Bhavana

Minister Seethakka : రాష్ట్రంలో అతి త్వరలోనే 11 వేల అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 15 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూళ్లను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు