గురువారం విశాఖ పట్నానికి జనసేన (Janasena)అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)రానున్నారు. నగరంలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరగనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. పవన్ సమక్షంలో పలువురు వ్యాపార వేత్తలు, రాజకీయ నాయకులు పార్టీలో చేరనున్నారు.