కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. ఈ క్రమంలోనే తన రెండో సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా మొదలు పెట్టినట్లు వేణు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. Balagam Venu

Bhavana
Cyclone Michaung Effect : వర్షాల వల్ల చెన్నై నగరంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Nayanthara ఓ యంగ్ హీరోకి అక్కగా నటిస్తుంది. తమిళ సూపర్ టాలెంటెడ్ నటుడు కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి అందరికీ తెలిసిందే.
Uppena సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ Krithi Shetty. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది.
బంగాళాఖాతంల ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఏపీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత ప్రజలు భారీ వర్షం..గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు చాలా మంది అంచనాలకు అందకుండా వచ్చాయి. రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ కి తగినట్లే కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. Janasena Party