CBSE క్లాస్ 12 మ్యాథమెటిక్స్ బోర్డ్ పరీక్షలో(Inter Maths Board Exams 2024) అధిక మార్కులు సాధించడానికి సిలబస్‌పై పట్టు, ప్రాక్టీస్,గత పేపర్ల నుంచి, ఉపాధ్యాయుల నుంచి సలహాలు పాటించడం వంటి చిట్కాలను పాటిస్తే కచ్చితంగా మ్యాథ్స్ లో 90 కి పైగా మార్కులు సాధించవచ్చు.

Bhavana
నమీబియా దేశా అధ్యక్షుడు హేజ్ గింగోబ్ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు ఆ దేశ అధికారిక సంస్థలు వెల్లడించాయి. ఆయన గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స తీసుకుంటూ ఆదివారం మరణించారు.
పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Prices).. ఈరోజు మార్కెట్లో బాగా తగ్గాయని తెలుస్తుంది.
శుక్రవారం నాడు ఇరాక్, సిరియాలో అమెరికా భీకరమైన దాడులు నిర్వహించింది. ఇరాన్- మద్దతుగల గ్రూపులకు చెందిన 85 లక్ష్యాల పై అమెరికా సైన్యం సుమారు 85 లక్ష్యాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది.ఇరాక్, సిరియాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది మరణించారు.
చిలీ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 46 మంది చనిపోయారు. వేలాది ఇళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ స్వయంగా వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ కేరళలోని ఓ యువజన సదస్సులో పాల్గొన్నారు. ఆ సభలో ఆమె ప్రసంగం ముగిసిన తరువాత భారత్ మాతా కీ జై అనాలని సభలోని వారిని కోరారు. కానీ వారు పెద్దగా స్పందించకపోవడంతో మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఓలా ..తన సంస్థ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ కు పరిచయం చేసింది. ఎస్ 1, ఎక్స్ 4 కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ తో కొత్త బైక్ ను తీసుకుని వచ్చింది. దీనిని కేవలం రూ. 1.10 లక్షలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తనకు తన కుమారుడికి ప్రాణ హానీ ఉందన్న భయంతోనే శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపినట్లు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తెలిపారు. కేవలం తన కుమారుడ్ని రక్షించుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే వివరించారు.
ఇరాక్ , సిరియాలోని ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం మొదలు పెట్టింది. దీనిని పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు దాడులను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించింది.