ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని వెనుక ఉద్దేశం. ఈ రోజున, క్యాన్సర్ గురించి ప్రజలకు సమాచారం ఇవ్వడం, దాని లక్షణాలను గుర్తించడం, వీలైనంత త్వరగా చికిత్స పొందడం, నిరోధించే మార్గాలను అందించడానికి కృషి చేస్తారు.

Bhavana
ByBhavana
లక్నో లో దారుణం ఘటన జరిగింది. ఓ చిన్న భూ తగాదా ముగ్గురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిందితులు జీపులో వచ్చి ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారు. ఈ దారుణం అంతా ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ByBhavana
ద్రాక్షపళ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల..గుండెజబ్బులు, మధుమేహం, బరువు తగ్గడం, మలబద్దకం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ద్రాక్షలో పొటాషియం, కాల్షియం వంటివి ఎన్నో పోషకాలు ఉన్నాయని తెలిపారు.
ByBhavana
యువ మోడల్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో కొద్ది సేపటి క్రితం మరణించినట్లు ఇన్ స్టా పోస్ట్ ద్వారా తెలియజేశారు. Poonam Pandey Death
ByBhavana
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్‌ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు.పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్ గిరి లోక్ సభ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మర్రి ప్రయత్నాలు చేస్తున్నారు.
ByBhavana
దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు మద్దతు ఉందని శర్మ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ అంశాల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని శర్మ పేర్కొన్నారు. ఈ చర్య పై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలను అందించలేదన్నారు.
ByBhavana
అత్తాగారింటికి నడుచుకుంటూ వెళ్లలేక ఓ తాగుబోతు వ్యక్తి 108 సిబ్బందికి కాల్ చేసి జనగామ వరకు లిఫ్ట్ కావాలని అడిగాడు. వారు అలా కుదరదని ఎంత వారించినా కూడా ఆ వ్యక్తి వినిపించుకోలేదు. ఎలాగైనా సరే అక్కడ దింపాల్సిందే అంటూ పట్టుబట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhavana
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
ByBhavana
Shreyas Reddy: ఒహియోలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెనిగేరి దురదృష్టవశాత్తూ మృతి చెందడం పట్ల భారత కాన్సులేట్ అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Advertisment
తాజా కథనాలు