author image

Bhavana

Kiss Day : మీ ప్రియమైన వారిని ''ముద్దు'' మురిపాలలో ముంచెత్తండి!
ByBhavana

ప్రేమికుల వారంలో అత్యంత రొమాంటిక్‌ రోజు కిస్‌ డే(Kiss Day). ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమను అనుభూతి చెందడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది.

Farmers Protest: ఢిల్లీకి పాదయాత్ర కొనసాగుతుంది: రైతు సంఘాలు!
ByBhavana

చండీగఢ్‌ ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన సమావేశం విఫలం కావడంతో రైతు సంఘాలు ఢిల్లీకి వెళ్లేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాదాపు 5 గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ప్రభుత్వం రైతు సంఘాల డిమాండ్లను పరిష్కారించలేకపోయింది.

Health Tips: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ..గుండెపోటుకు సంకేతం కావొచ్చు!
ByBhavana

గుండెపోటుకు ముందు శరీరం సంకేతాలు ఇస్తుంది. గుండెపోటుకు ఎంతకాలం ముందు శరీరంలో లక్షణాలు కనిపిస్తాయనేది ఒక్కో వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే ఊపిరి ఆడకపోవడం కూడా గుండెపోటుకు లక్షణం కావచ్చు.

Health Tips: రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసుకోవాలా..అయితే ఈ పచ్చని పండు తినాల్సిందే!
ByBhavana

కివి అనేది ఏడాది పొడవునా సులభంగా లభించే పండు. కివి తక్కువ కేలరీలు, రిచ్ ఫైబర్ కలిగిన ఫ్రూట్‌. ఆరోగ్యానికి నిధి అయిన అలాంటి పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి. కివి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా మీ అందాన్ని కూడా పెంచుతుంది.

ICICI Bank : వాటి పై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ బ్యాంకు!
ByBhavana

ICICI Bank : ఐసీఐసీఐ బ్యాంక్ బల్క్ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు బ్యాంక్ ఈ మొత్తంలో బల్క్ ఎఫ్‌డీపై సాధారణ , సీనియర్‌ పెట్టుబడిదారులకు 7.40 శాతం రాబడిని ఇస్తుంది.

Madras IIT: మద్రాస్‌ ఐఐటీలో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ!
ByBhavana

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.iitm.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Spice Jet: ఉద్యోగులకు షాకిచ్చిన స్పైస్‌ జెట్‌ విమాన సంస్థ...1400 మంది తొలగింపు!
ByBhavana

దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్‌ స్పైస్‌ జెట్‌ తాజాగా ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది.

Magical Healing : మంత్ర విద్యల ద్వారా చికిత్స చేయడాన్ని నిషేధించే బిల్లుకు ఆమోదం!
ByBhavana

Himanta Biswa Sarma : చికిత్స పేరుతో 'మ్యాజికల్ హీలింగ్'  విధానాలను నిషేధించాలని అస్సాంప్రభుత్వం నిర్ణయించింది. అటువంటి చికిత్సను ముగించే బిల్లును ఆమోదించింది.

IMD : ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసే అవకాశాలు.. ఐఎండీ ప్రకటన!
ByBhavana

ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేసే 'ఎల్ నినో' బలహీనపడటం ప్రారంభించిందని, ఆగస్టు నాటికి 'లా నినా'(La Nina) పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పలు వాతావరణ సంస్థలు ప్రకటించాయి. ఈ సంవత్సరం రుతుపవనాల సమయంలో భారతదేశంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rozgar Mela : నేడు లక్ష మందికి నియామక పత్రాలు అందజేయనున్న మోడీ!
ByBhavana

కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో నియమితులైన లక్ష మందికి పైగా అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi)  సోమవారం రోజ్‌గార్‌ ఉపాధి మేళా(Rozgar Mela) లో నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు