Spice Jet: ప్రపంచాన్ని కరోనా (Covid) మహమ్మారి పట్టి పీడించిన తరువాత దాని ప్రభావం దాదాపు అన్ని వ్యాపార సంస్థల మీద కనిపించింది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి తమ కంపెనీల నుంచి ఉద్యోగులను తొలగిస్తునే ఉన్నాయి. ఆ లే ఆఫ్ లు ఇప్పటికీ ఆగలేదు. ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగు పడుతున్నాయి అనుకుంటున్నప్పటికీ… ఇంకా లే ఆఫ్ లు కొనసాగుతునే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Spice Jet: ఉద్యోగులకు షాకిచ్చిన స్పైస్ జెట్ విమాన సంస్థ…1400 మంది తొలగింపు!
దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ స్పైస్ జెట్ తాజాగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పని చేస్తున్న 1400 మందిని తీసివేస్తున్నట్లు తెలిపింది.గత కొంత కాలం నుంచి ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
Translate this News: