author image

Bhavana

BIG NEWS : 8 మంది మాజీ నావి అధికారులను విడుదల చేసిన ఖతార్‌.. భారత్‌ కు తిరిగి వచ్చిన ఏడుగురు అధికారులు!
ByBhavana

ఖతార్‌(Qatar) లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికా అధికారులను(Former Navy Officers) ఖతార్‌ విడుదల చేసింది. వీరిలో 7 గురు అధికారులు భారత్‌ కి తిరిగి వచ్చారు.

Valentine Week : ఈ హగ్‌ డే రోజున మీ ప్రియమైన వారిని కవితల కౌగిలిలో బంధించేయండి!
ByBhavana

Hug Day : కౌగిలింత అనేది ఓ నమ్మకాన్ని ఇస్తుంది. బాధలో ఉన్నవారికి మేమున్నాం అనే భరోసానిస్తుంది. ఆనందం వచ్చినా, బాధ వచ్చినా మన అనుకునే వారిని ప్రేమగా హత్తుకుంటే ఆ ఫీలింగే వేరు.

Farmer Protest: మరోసారి రోడ్డెక్కనున్న రైతు సంఘాలు.. చలో ఢిల్లీ తో పోలీసులు అలర్ట్‌.. ట్రాఫిక్‌ మళ్లింపు!
ByBhavana

రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు.

Sharad Pawar : పార్టీని స్థాపించిన వారి చేతిలో నుంచి లాగేసుకున్నారు.. ఇలాంటి అన్యాయం ఎప్పుడూ చూడలేదు!
ByBhavana

ఎన్నికల సంఘం ఎన్సీపీని స్థాపించిన వారి చేతుల్లోంచి లాక్కొని ఇతరులు ఇచ్చింది. ఇలా ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని శరద్‌ పవార్(Sharad Pawar) పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మా ఎన్నికల గుర్తును తీసివేయడమే కాకుండా మా పార్టీని కూడా ఇతరులకు అప్పగించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Health Tips: మెడ, వెన్నెముక బాగా నొప్పి గాఉంటున్నాయా..స్పాండిలైటిస్‌ కావొచ్చు..నిర్లక్ష్యం వద్దు!
ByBhavana

ర్వైకల్ స్పాండిలోసిస్ అనేది తీవ్రమైన వ్యాధి, దీనిలో వెన్నుపాములో వాపు ఉంటుంది. ఈ వ్యాధి ప్రధానంగా మెడలో ఉన్న గర్భాశయ వెన్నెముకను ప్రభావితం చేస్తుంది. దీనిని గర్భాశయ ఆస్టియో ఆర్థరైటిస్, మెడ ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు.

Health TIps: శరీరానికి పొటాషియం కావాలా..అయితే ఈ నాలుగు పండ్లు తీసుకుంటే చాలు!
ByBhavana

ఆహార సమతుల్యతను కాపాడుకోవడంలో పొటాషియం చాలా ముఖ్యమైనది. అందువల్ల, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ద్రవ సమతుల్యతను కాపాడుకోవచ్చు. జామ, కివి, అవకాడో, అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియాన్నిఅందించవచ్చు.

Nirmala Sitaraman: బ్యాంకులను అప్పుల ఊబిలో పడేసింది కాంగ్రెసే.. నిర్మలమ్మ సంచలన ఆరోపణలు
ByBhavana

ప్రభుత్వ బ్యాంకులు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం కాంగ్రెస్‌  ప్రభుత్వమే అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సంచలన ఆరోపణలు చేశారు.కోల్సా స్కామ్‌, 2 జీ వంటి స్కామ్‌లలో దేశం కూరుకుపోయిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు.

Modi: కొత్త భారతదేశాన్ని సృష్టించేందుకు ఇది సరైన సమయం: మోడీ
ByBhavana

ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఇప్పుడు దేశాన్ని కొత్త దారిలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కొత్త భారతదేశాన్ని రూపొందించేందుకు ఇది అనుకూలమైన సమయామని మోడీ అన్నారు

Big Breaking: అగ్రరాజ్యంలో భూకంపం..రిక్టర్‌ స్కేలు పై 5.7 తీవ్రతగా నమోదు!
ByBhavana

అమెరికాలోని హవాయిలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.7 గా నమోదు అయ్యింది. అయితే సునామీ ప్రమాదం లేదని అమెరికన్‌ భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు

Pak Election Results: గాయపడిన పాక్‌ ను బయట పడేయడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తా: నవాజ్‌ షరీఫ్‌!
ByBhavana

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మద్దతుదారులను ఉద్దేశించి ఒక సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయని అన్నారు.అందుకే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. గాయపడిన పాకిస్థాన్‌ను బయటకు తీసుకురావడానికి అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని నవాజ్ చెప్పారు.

Advertisment
తాజా కథనాలు