Marriage Dates : గత కొన్ని నెలలుగా ముహుర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు(Marriages), ఫంక్షన్లు పెద్దగా జరగలేదు. సంక్రాంతి అయిన తరువాత నుంచి పెళ్లి ముహుర్తాలు భారీ ఎత్తున ఉండడంతో సుమారు 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగునున్నాయని నిపుణుల అంచనా. ఈ పెళ్లిళ్ల వల్ల ఈ రెండు మూడు నెలల్లో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Business : ఈ సీజన్ లో 42 లక్షలకు పైగా పెళ్లిళ్లు..ఎన్ని కోట్ల వ్యాపారం అంటే…!
చాలా కాలం తరువాత పెళ్లి ముహుర్తాలు రావడంతో ఈసారి సుమారు 42 లక్షలకు పైగా వివాహలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో సుమారు 5.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ఈ ఏడాది సుమారు 1.2 లక్షల కోట్ల వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని భావిస్తున్నారు.
Translate this News: