కొవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే లాభాల కంటే జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయానాలు వెల్లడించాయి. టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరల వాపు, రక్తం గడ్డ కట్టడం వాంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.

Bhavana
ByBhavana
Tiger Shroff : తెలుగు సినీ పరిశ్రమలో '' అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్‌లకు నేను వీరాభిమానిని. వారిద్దరితో కలిసి ఏదోక రోజూ స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్లు... ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు టైగర్ ష్రాఫ్ తెలిపాడు.
ByBhavana
మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే నిధుల గురించి ఎలక్షన్ కమిషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 95 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చని తెలిపింది.
ByBhavana
దేశంలో తొలి బుల్లెట్ రైలు నడపడానికి అహ్మదాబాద్, మహారాష్ట్ర రూట్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ముంబై -అహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలి హైస్పీడ్ రైల్ కారిడార్ పురోగతిపై మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారు.
ByBhavana
Ram Charan - Suriya : నటుడు సూర్య చరణ్ నటించిన రంగస్థలం సినిమాని చూశానని అందులో చరణ్ నటనకు ఫిదా అయిపోయానని , చెర్రీ సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే తనతో నటించేందుకు రెడీ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ByBhavana
Acidity - Gas : పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ఇవి మంచి బ్యాక్టీరియాగా పని చేస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరం నుండి సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది.
ByBhavana
Lasya Nanditha : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డు పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు
ByBhavana
Summer : వేసవి వచ్చిందటే శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. శరీరం లో నీటి శాతం పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా, ఈ సీజన్‌లో కాళ్లు బిగుసుకుపోవడం, సిరల్లో ఒత్తిడి సమస్య కూడా మొదలవుతుంది. అందుకే వేసవి రాకముందే ఆహారంలో కీరా, పెరుగును చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.
ByBhavana
పెరుగుతున్న ధరల వల్ల పేద, మధ్య తరగతి వారు సరైన పోషకాహారాన్ని తీసుకోలేకపోతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అత్యంత తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఈ పరిస్థితులు రోజురోజుకి మరింత పెరుగుతున్నాయి.
ByBhavana
ఈ ఏడాది దేశంలో వేతనాలు 9. 5 శాతం పెరిగే అవకాశాలున్నట్లు ఓ సర్వే పేర్కొంది. గతేడాది దేశంలో 9.7 శాతం వేతనాలు పెరగగా ఈ ఏడాది ఇది తక్కువే అని తెలుస్తుంది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్ పీఎస్‌సీ ఈ సర్వే జరిపింది.
Advertisment
తాజా కథనాలు