author image

Bhavana

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి... 21 మందికి తీవ్ర గాయాలు!
ByBhavana

మధ్యప్రదేశ్‌లోని దిండోరి లో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత పికప్‌ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది మరణించగా.. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు

Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే ఈ 5రకాల పండ్లు తీసుకోండి.. రోగాలు మీ దరి చేరవు!
ByBhavana

జలుబు, దగ్గు అధికంగా వేధిస్తున్నాయా.. అయితే ఇమ్యూనిటీని పెంచే దానిమ్మ, బొప్పాయి, బెర్రీ, ఆపిల్‌, పైనాపిల్‌ ఈ ఐదు రకాల పళ్లను తీసుకుంటే.. శరీరంలో ఏర్పడిన శ్లేష్మాన్ని విచ్చిన్నం చేస్తాయి. కఫాన్ని తగ్గిస్తాయి.

Vastu Tips : ఇంటిలో ఈ దిశలో మట్టికుండలో నీరు పోసి ఉంచండి.. అంతా మంచే జరుగుతుంది!
ByBhavana

Earthen Pot : మట్టి కుండను ఇంట్లో లేక కార్యాలయంలో ఉంచడానికి సరైన దిశ ఉత్తర దిశ. వాస్తు ప్రకారం, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం అనే ఐదు మూలకాలలో ఉత్తర దిశ నీటి మూలకానికి సంబంధించినది. అటువంటి పరిస్థితిలో, ఉత్తర దిశలో నీటికి సంబంధించిన వస్తువులను ఉంచడం శుభ ఫలితాలను ఇస్తుంది.

TDP VS Janasena: నరసాపురంలో తలనొప్పిగా మారిన టీడీపీ- జనసేన పొత్తు
ByBhavana

టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఇరు పార్టీల మధ్య టికెట్‌ వార్‌ నడుస్తుంది. ఎఈ క్రమంలోనే నరసాపురం టికెట్‌ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ లేక కొత్త పల్లి సుబ్బారాయుడేకే టికెట్‌ అంటూ అందరూ అనుకుంటుండగా.. తెరమీదకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు పేరు వచ్చింది.

Varun Tej : నాన్న అన్న మాటలను వక్రీకరిస్తున్నారు... ఆయన కావాలని అనలేదు : వరుణ్ తేజ్‌!
ByBhavana

Varun Tej : నాన్న అన్న మాటలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారు. నాన్న అన్న మాటలకు అర్థం వేరు. నేను 6.3 అడుగులు ఉంటాను కాబట్టి ఈ పాత్రలు బాగుంటాయని 5.3 అడుగుల ఎత్తు ఉన్న వారికి సెట్‌కావాని ఫ్లో లో అన్నారే తప్ప ఎవరినీ తక్కువ చేసి మాట్లాడటానికి కాదు అంటూ వరుణ్‌ తేజ్‌ చెప్పుకొచ్చాడు.

MP Magunta : ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీ మాగుంట!
ByBhavana

Magunta Sreenivasulu Reddy : వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కి టికెట్‌ లేదని చాలా కాలం నుంచి వినిపిస్తున్న మాట. దీంతో ఆయన బుధవారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే రాజకీయ భవిష్యతు గురించి వివరిస్తానని తెలిపారు.

Director krish : డైరెక్టర్ క్రిష్‌ కి డ్రగ్స్ పరీక్షలు!
ByBhavana

Director Krish : రాడిసన్‌ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌ పేరు వినిపిస్తుండడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో తన పేరు చేర్చడంతో క్రిష్‌ స్పందించారు. గత వారం రాడిసన్‌ హోటల్‌ కి వెళ్లిన మాట నిజమే అని ఆయన పేర్కొన్నారు. అంతేకానీ డ్రగ్స్‌ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదని క్రిష్‌ వివరించారు.

Free Current: ఫ్రీ కరెంట్‌ కు రెండు కండీషన్స్‌.. మళ్లీ అప్లై ఎలా అంటే!
ByBhavana

ఉచిత విద్యుత్ కి దరఖాస్తు చేసుకున్న వారు రేషన్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డు , కరెంట్ కనెక్షన్‌ నంబర్లు ఇచ్చిన వారే పథకానికి అర్హులని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. 00 యూనిట్ల లోపు కరెంట్ వాడుకున్న వారికి జీరో బిల్లులు జారీ చేస్తామని అధికారులు వివరించారు.

TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?
ByBhavana

తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు.

Advertisment
తాజా కథనాలు