బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాలు దిద్దుతున్న ఓ టీచర్ విద్యార్థి రాసిన జవాబును చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ సమాధానం ఏంటంటే.. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని ఉండటం చూసి..టీచర్ అవాక్కయ్యారు.

Bhavana
ByBhavana
బోనీ కపూర్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆయన నటి ప్రియమణి నడుముని పట్టుకోవడమే. దీంతో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
ByBhavana
కర్నూలు చిన్న టేకూరులో గురువారం ఉదయం ఉగాది సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. రథోత్సవం కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే విద్యుత్ తీగలు రథానికి తగిలాయి. దీంతో కొందరు పెద్దలతో పాటు సుమారు 15 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు
ByBhavana
కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరడాన్నివ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేత సింగాపురం ఇందిరా నిరసనల నిర్వహణకు ప్లాన్ చేయగా.. కాంగ్రెస్ పెద్దల చొరవతో ఆమె వెనక్కి తగ్గింది. కానీ తాజాగా కడియం శ్రీహరి, ఇందిరా అనుచరుల మధ్య పార్టీలో చేరికల విషయమై మరోసారి వివాదం తలెత్తింది.
ByBhavana
Dhoti Kurta : కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు.
ByBhavana
Rain Alert - IMD : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ByBhavana
Aravind Kejriwal : కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
ByBhavana
Balineni Srinivasa Reddy : ఒంగోలు రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంంతో ఇరు వర్గాల వారు దాడులకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ByBhavana
South Central Railway :వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రెండు నెలల పాటు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు.
ByBhavana
Coconut Water : కొబ్బరి నీళ్లే కాదు అందులోని లేత కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. విటమిన్ సి, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కొబ్బరి లో ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
Advertisment
తాజా కథనాలు