Kashi : కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం(Police Uniform) మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో(Dhoti Kurta) కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Police Uniform : అక్కడ పోలీసుల యూనిఫాం మారింది… ఇక నుంచి ధోతి-కుర్తా!
కాశీ విశ్వేశ్వరుని ఆలయ పోలీసు అధికారుల యూనిఫాం మారింది. ఇక నుంచి వారంతా కూడా ధోతీ కుర్తాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత ఆధ్మాత్మిక శోభను అందించేందుకు పోలీసు అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకున్నారు.
Translate this News: