author image

Bhavana

Mango : మామిడి పళ్లు సహజంగా పండినవి.. కృతిమంగా పండినవి ఎలానో గుర్తించండి!
ByBhavana

Mango : కృత్రిమంగా పండించిన మామిడిలో చాలా తక్కువ  రసం ఉంటుంది. అయితే ఆర్గానిక్ మామిడిలో చాలా 'సహజ రసం' ఉంటుంది. మరొక సంకేతం ఏమిటంటే, ఒకసారి సగానికి కట్ చేస్తే, మీరు కృత్రిమంగా పండిన మామిడిలో, చర్మం దగ్గర ఉన్న తొడెం రంగు, లోపల ఉన్న దానికి భిన్నంగా ఉంటుంది, కానీ సహజంగా పండిన మామిడి మొత్తం పసుపు రంగులో ఉంటుంది.

Health: రాత్రిపూట పాలు తాగడం వల్ల బరువు పెరుగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!
ByBhavana

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా, స్థూలకాయంతో బాధపడుతున్నా రాత్రిపూట పాలు తాగడం మీకు హానికరం అని మీకు తెలియజేద్దాం. రాత్రిపూట పాలు తాగడం వల్ల బరువు ఎందుకు పెరుగుతుందో, పాలు తాగడానికి సరైన సమయం ఏమిటో తెలుసుకుందాం.

Health Tips: నడుము నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ వ్యాయామాలు చేయండి!
ByBhavana

ప్రస్తుత రోజుల్లో చెడు జీవనశైలి, గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో పనిచేయడం వల్ల నడుము నొప్పి, నరాల్లో టెన్షన్ , నడుము నరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. ఈ సమస్యలను మందులతో నయం చేసే బదులు, యోగా, జీవనశైలి, కొన్ని వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు.

Motorola: మోటరోలాకు సామ్‌ సంగ్‌ కు ఓపెన్‌ ఛాలెంజ్‌!
ByBhavana

మోటరోలా త్వరలో భారతదేశంలో 6000mAh శక్తివంతమైన బ్యాటరీతో చౌకైన 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ ఇటీవల భారతదేశంలో ప్రారంభం అయిన Samsung Galaxy M15 5Gకి గట్టి పోటీనిస్తుంది.

Vastu : కలశం మీద పెట్టిన కొబ్బరికాయ మొక్క వస్తే శుభమా.. అశుభమా?
ByBhavana

Urn : కలశం మీద పెట్టిన కొబ్బరికాయపై మొక్క పెరిగితే మీరు ఏ కోరికను త్వరగా కోరుకున్నారో, ఆ కోరిక త్వరలో నెరవేరుతుంది. కొబ్బరికాయ పై మొక్క పెరిగితే, అది సంపదను పొందే సంకేతంగా పరిగణిస్తారు. ఇది జరిగితే, లక్ష్మీ దేవి ఆశీస్సులు మీ పై ఆశీస్సులు ఉంటాయని అర్థం.

Aadah Sarma: రూ. 300 కోట్ల హీరోయిన్ ... రూ. 15 ల చీర కట్టింది!
ByBhavana

లుగు హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఈ భామ నితిన్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించి తెలుగులో బాగానే పాపులర్ అయ్యింది.ది కేరళ స్టోరీ లో నటించి 300 కోట్లు రాబట్టింది. అలాంటి నటి 15 రూపాయల చీర కట్టిందంటే నమ్ముతారా.. అయితే ఈ ఆర్టికల్‌ చదివేయండి...

YCP : పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి.. నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు!
ByBhavana

Perni Nani : మాజీ మంత్రి పేర్నినాని , ఆయన కుమారుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణ మూర్తి (కిట్టు) నానా రచ్చ చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వారిని బాధిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో అనుచరులతో పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. స్టేషన్ లో ఉన్న ఎస్సై చాణిక్యతో పేర్ని నాని , ఆయన అనుచరులు చాలా దురుసుగా ప్రవర్తించారు.

IPL : మ్యాచ్‌కు ముందు పవన్‌ పాట వింటా : యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి!
ByBhavana

Nitish Kumar Reddy : ఐపీఎల్‌ లో నితీశ్‌ రెడ్డి రెచ్చిపోయి ఆడడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తెలుగబ్బాయి వివరించాడు. మ్యాచ్‌ ముందు ఆయన నటించిన జానీ సినిమాలో పాటను వింటానని వివరించాడు.

Accident : ఘోర ప్రమాదం.. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!
ByBhavana

Bus Accident : చత్తీస్‌ గఢ్‌ లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గ్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న వాహనం మట్టిగని వద్ద మొరం కోసం తవ్విన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదం లో ఇప్పటి వరకు 15 మంది చనిపోగా... 12 మందికి పైగా గాయపడ్డారు.

Rains: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే...వర్షాలు!
ByBhavana

తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు