Telangana Government : ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్..61 సంవత్సరాల వయో పరిమితి ఏది ముందు అయితే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Bhavana
ByBhavana
Balineni Srinivasa Reddy : ఒంగోలు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఇంకా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో ... వైసీపీ నేత , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలీస్ స్టేషన్ కి రాగా.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ByBhavana
NIA : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ లో పేలుడు కేసుకి సంబంధించిన కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. కేఫ్ ప్రాంగణంలో బాంబు పెట్టిన షాజిబ్ హుస్సెన్ కీలక పాత్ర వ్యవహరించాడు.
ByBhavana
Gold Seized : ఎన్నికల వేళ ఏపీలోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ బంగారం లభ్యమైంది. దాని విలువ సుమారు రూ.5 కోట్ల 60 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. 8 కిలోల 116 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 46 కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
ByBhavana
ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
ByBhavana
Road Accident : సూర్యాపేట జాతీయ రహదారి పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి.
ByBhavana
Hyderabad Biryani : రంజాన్ మాసం సందర్భంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇటు బిర్యానీతో పాటు రంజాన్ స్పెషల్ అయిన హాలీమ్ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది.
ByBhavana
Moong Dal : పెసర పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ముందుగా సిఫార్సు చేసేది పెసరపప్పు సూప్ తాగడం. దీనికి కారణం ఈ పప్పు కడుపునకు, జీర్ణక్రియకు చాలా మంచిది. పెసర పప్పు తక్షణ శక్తిని ఇస్తుంది.
ByBhavana
Fasting : ఉపవాస సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరిస్తే, కొన్ని కిలోల బరువును తగ్గించవచ్చు. ఉపవాసం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ విడుదలై మొత్తం వ్యవస్థ శుభ్రంగా మారుతుంది. ఇప్పుడు ఉపవాస సమయంలో ఏది తినాలి, ఏది తినకూడదు అనేది తెలుసుకుందాం.
ByBhavana
TDP : అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
Advertisment
తాజా కథనాలు