Suryapet Incident : సూర్యాపేట జాతీయ రహదారి పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆగి ఉన్న డీసీఎం ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Road Accident : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!
సూర్యాపేట జాతీయ రహదారి పై గురువారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకునికి తీవ్రగాయాలయ్యాయి.ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Translate this News: