Vitamin D Deficiency : విటమిన్ బి12 లోపం వల్ల శారీరక, నరాల, మానసిక సమస్యలు పెరుగుతాయి.శరీరంలో విటమిన్ బి12 లేకపోవడం వల్ల చేతులు, కాళ్లు మొద్దుబారడం ప్రారంభిస్తాయి. కండరాలు బలహీనంగా, అలసటతో ఉంటాయి. కొన్నిసార్లు తేలికపాటి నిరాశ, ఆందోళన , గందరగోళం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు

Bhavana
ByBhavana
50 అడుగుల పాము శిలాజం గుజరాత్ లోని కచ్ లో 2005 లో కనుగొన్నారు. మొదట్లో దాని పొడవు, బరువు చూసి ఓపెద్ద మొసలిది అనుకున్నారు. కానీ దానిని భూమిపై ఉన్న అతి పెద్ద పాములలో ఒకటిగా గుర్తించారు. రూర్కీలోని ఐఐటీ శాస్త్రవేత్తలు దానిని వాసుకి ఇండికస్ అని కనుగొన్నారు.
ByBhavana
Allu Arjun Pushpa 2 - The Rule: బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.
ByBhavana
హెలికాఫ్టర్ కూలిన ఘటనలో కెన్యా దేశ మిలటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగొల్లా దుర్మరణం పాలయ్యారు. ఈ హెలికాఫ్టర్ లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మరణించారు.
ByBhavana
Iran Vs Israel: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు భయాందోళనలు కలిగిస్తున్నాయి.మిస్సైళ్లు, డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన విషయం తెలిసిందే.
ByBhavana
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ByBhavana
నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు.
ByBhavana
పంజాబ్ లో ఘోర ప్రమాదం జరిగింది. రూప్‌నగర్‌లోని ప్రీత్ కాలనీలో కార్మికులు లాంటర్‌ను లేపే పనిలో ఉండగా ఒక్కసారిగా రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు భవనం కిందనే సమాధి అయ్యారు.
ByBhavana
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్ శుక్రవారం ప్రారంభం కానుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
Advertisment
తాజా కథనాలు