author image

Bhavana

Calcium Food: కాల్షియం లోపంతో బాధపడుతున్నారా..అయితే ప్రతిరోజూ ఆహారంలో ఈ రెండింటిని చేర్చుకోండి!
ByBhavana

శరీరంలో కాల్షియం లోపాన్ని తీర్చడానికి గసగసాలు ఉపయోగించండి. గసగసాలు ఇనుము, కాల్షియం వంటి ఖనిజాల నిల్వ. ఇందులో రాగి, జింక్ కూడా ఉంటాయి. ఈ మినరల్స్ అన్నీ ఎముకలను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా గసగసాలు సహకరిస్తాయి.

Reverse Walk: మామూలు నడక కంటే రివర్స్‌ నడక చాలా బెటర్‌..కేవలం 15 నిమిషాలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో!
ByBhavana

రివర్స్ వాకింగ్ చేయడం వల్ల శరీరం బరువు తగ్గుతారు.రివర్స్ వాక్ ఒక అద్భుతమైన , సమర్థవంతమైన కార్డియో వ్యాయామం. సాధారణ నడక కంటే ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

Elections: ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుండెపోటు.. ఆసుపత్రిలో చేరిన నటుడు!
ByBhavana

Mansoor Ali Khan: తమిళ నటుడు, రాజకీయ నాయకుడు మన్సూర్‌ అలీఖాన్‌ తమిళనాడులోని వేలూరులో ఎన్నికల ప్రచారం లో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆయన కుప్పకూలిపోయారు.

Telangana: మంచిర్యాల మిషనరీ పాఠశాల పై దాడి .. వీడియోలు వైరల్‌!
ByBhavana

రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మదర్‌ థెరిసా పాఠశాలలో హనుమాన్‌ మాల ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించలేదని కొన్ని హిందూ సంఘాలు పాఠశాల మీద , పాఠశాల యజామాన్యం పై దాడి చేశాయి. దానికి సంబంధించిన విజువల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

TS DSC: నేటి నుంచి టీ శాట్‌ లో డీఎస్సీ ప్రత్యేక తరగతులు!
ByBhavana

TS DSC Classes in T SAT: డీఎస్సీ పోటీ పరీక్షల పై స్పెషల్‌ తరగతులను నిర్వహించనున్నట్లు టీ -శాట్‌ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.

Sneha: భార్య భర్తల మధ్య గొడవలు అందుకే వస్తాయి...నా భర్త వేరే అమ్మాయితో లవ్‌ లో ఉండడంతో!
ByBhavana

నటి స్నేహ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఆమె పర్సనల్‌ లైఫ్‌ గురించి, భార్య భర్తల బంధం గురించి వివరించిది. ఈ క్రమంలోనే తన భర్తకు వేరే అమ్మాయితో ఉన్న ప్రేమాయణాన్ని గురించి తెలిపింది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి!

Fire Accident: మెడికల్‌ గోడౌన్‌ లో మంటలు.. రూ. 5 కోట్ల పైనే నష్టం!
ByBhavana

విజయవాడ బందర్‌ రోడ్‌ లోని కేడీసీసీ బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 5 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు.

Salman Khan House Firing: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు..రూ. 4లక్షల సుపారీ..!
ByBhavana

సల్మాన్‌ ఖాన్ ఇంటి బయట కాల్పుల జరిపిన వ్యక్తుల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరికీ కాల్పులు జరిపేందుకు రూ. 4 లక్షలకు సుపారీ ఒప్పుకున్నారు. అందుకుగానూ ముందుగానే వారికి లక్ష రూపాయల అడ్వాన్స్‌ కూడా అందుకున్నారు.

ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న గులాం నబీ ఆజాద్‌!
ByBhavana

జమ్ముకశ్మీర్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్ గులాం నబీ ఆజాద్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయిచుకున్నట్లు తెలుస్తుంది.

Advertisment
తాజా కథనాలు