author image

Bhavana

Summer Tips : వేసవి కాలంలో తాగే సత్తు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..దీనిని ఏ టైమ్‌ లో తాగాలంటే!
ByBhavana

Sattu Drink : వేసవి కాలంలో సత్తును తాగడం వల్ల మీ శరీరంలోని నీటి కొరతను దూరం చేస్తుంది. ఈ దేశీ డ్రింక్ మీ శరీరాన్ని అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా మార్చుతుంది.

Murder : వంట ఆలస్యమైందని భార్య హత్య!
ByBhavana

Husband Killed His Wife : వంట చేయడం ఆలస్యమైందని భార్యను హత్య చేశాడో భర్త. మేడ్చల్‌ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Jobs : ఇస్రోలో రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండిలా!
ByBhavana

ISRO : ఇండియన్ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) లోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్ సెంటర్‌ లో ప్రాజెక్ట్‌ అసోసియేట్ రీసెర్చ్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్‌ పద్దతిన దరఖాస్లును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

Godrej : 127 సంవత్సరాల చరిత్రకు బీటలు..వేరుపడిన గోద్రెజ్ కుటుంబం!
ByBhavana

Godrej Group : 27 సంవత్సరాల చరిత్ర కలిగిన గోద్రెజ్ కుటుంబం వేరుపడింది. సబ్బుల నుంచి వ్యాపారాలు, ఆస్తుల వరకు అన్నింటిని పంచుకోవడానికి వారసులు ఓ ఒప్పందం చేసుకున్నారు.

Bahubali : త్వరలోనే మరో బాహుబలి..రాజమౌళి నుంచి అఫీషీయల్‌ అనౌన్స్మెంట్‌!
ByBhavana

Bahubali 3 - Rajamouli : అతి త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ రాజమౌళి టీమ్‌ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Breaking : తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!
ByBhavana

Gas Cylinder Price : దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. దేశంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్‌ల ధరపై రూ.19 తగ్గించాయి.

Kota : కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. 48 గంటల్లో రెండోది!
ByBhavana

Student Suicide : దేశంలో పోటీ పరీక్షలకు కేంద్రంగా మారిన కోటా ..ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారింది. కేవలం 48 గంటల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. సారీ నాన్న అంటూ మంగళవారం ఓ విద్యార్థి ఉరేసుకుని మరణించాడు.

Accident : ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 5 గురి మృతి... 9 మంది పరిస్థితి విషమం.. 41 మందికి తీవ్ర గాయాలు!
ByBhavana

Road Accident : ముంబై-ఆగ్రా హైవేపై రాష్ట్ర రవాణా బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం 5 మంది మరణించారు. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు వృద్దులు, 14 ఏళ్ల బాలుడు, ఇద్దరు పురుషులు, బస్సు కండక్టర్ ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు