Weather Report : ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణలోని 8 జిల్లాల్లో 45.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Bhavana
ByBhavana
International Labor Day 2024 : రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి..శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? అనే విషయాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి!
ByBhavana
Bael Juice : వేసవిలో మారేడు రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మారేడు రసం తాగకూడదు. నిజానికి,ఈ రసం తయారీలో చక్కెర ఉపయోగిస్తారు. షర్బత్‌లో చక్కెరను ఉపయోగించడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు మారేడు జ్యూస్ ను తక్కువగా తాగాలి.
ByBhavana
Ridge Gourd : బీరకాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది చర్మంలో మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, బీరకాయ నీరు చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేస్తుంది.
ByBhavana
Vastu Tips For Having God Picture on Door: ఇంటి తలుపులను అలంకరించేందుకు, తలుపులు ఆకర్షణీయంగా ఉండేలా అనేక రకాల పనులు చేస్తుంటారు.
ByBhavana
ముంబైలో మొదలైన ఫుడ్ డెలివరీ చేసే డబ్బావాలా విధానం ఇప్పుడు పరాయి దేశానికి కూడా వెళ్లింది. లండన్‌లోని ఓ స్టార్టప్ ఈ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. అక్కడి వారికి స్టీల్ డబ్బాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది.
ByBhavana
తెలంగాణలో టీఎస్ ఎప్‌సెట్ పరీక్షను మే 7 నుంచి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లను అనుమతించమని అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. చేతులకు గోరింటాకు, టాటూలు వంటి వాటిని పెట్టుకోకూడదని తెలిపారు.
ByBhavana
నార్త్ కరోలినాలో సోమవారం యూఎస్ మార్షల్స్ టాస్క్ ఫోర్స్ కు చెందిన ముగ్గురు అధికారులను కాల్చి చంపారు. అక్రమ ఆయుధాల ఆరోపణలపై నేరస్థుడి కోసం అధికారులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ByBhavana
పాన్ బహార్ బ్రాండ్‌ని ప్రమోటింగ్ చేయడంపై మహేష్ పై నెట్టింట నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఇలాంటి హానికరమైన ప్రొడక్ట్స్‌కు సంబంధించిన వాటిని మహేష్ ప్రమోట్ చేయటం ఏంటని..? అసలు అలాంటి ఈవెంట్‌కు ఆయన హాజరవ్వడంపై కూడా తప్పుపడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి.
Advertisment
తాజా కథనాలు