అన్నం తిన్న తరువాత కడుపుబ్బరం సమస్యలు వస్తే..కొన్ని ఐటమ్స్ ని అన్నంతో కలిపి తినకూడదు
అన్నం తిన్న వెంటనే టీ, కాఫీ వంటి ద్రవాలు తాగితే కడుపులో అసిడిటీ పెరిగే అవకాశాలున్నాయి.
అన్నం తిన్న వెంటనే పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. దాని వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది ఎదురవుతుంది.
బంగాళదుంపను అన్నంతో కలిపి అతిగా తీసుకుంటే పొట్ట సమస్యలు వస్తాయి
అన్నం తినే ముందు కానీ, తిన్న తరువాత కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సలాడ్ తీసుకోకూడదు.
తెల్ల అన్నం బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది.
ఎప్పుడూ కూడా బియ్యం, గోధుమలు కలిపి తీసుకోకూడదు