author image

Bhavana

TS TET 2024: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదా?
ByBhavana

Ts Tet Exam 2024 May Postpone: వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఈ నెల 27న ఉన్నందున టెట్‌ వాయిదా వేయాలని ఎన్నికల సంఘం విద్యాశాఖకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Inter Supplementary Exam Fees : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్‌ ఫీజు గడువు పెంపు!
ByBhavana

Telangana Inter Board : తెలంగాణలో ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఇంటర్‌ బోర్డు పెంచింది. నిజానికి ఈ గడువు మే 2 తో ముగియాల్సి ఉండగా..మరో రెండు రోజులు అంటే మే 4 వరకు పొడిగించింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు .

Anger : చీటికి మాటికి వచ్చే కోపం వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.. జాగ్రత్త!
ByBhavana

Angry : కోపంతో బీపీ, గుండె జబ్బులు.. నిద్రలేమి... వచ్చే అనారోగ్యాలివే.. కోపం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక విపరీతమైన కోపం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

Weather: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు!
ByBhavana

High Temperature For Next 4 Days: గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు

TDP Vs YCP: దెందులూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు
ByBhavana

High Tension in Denduluru: దెందూలురులో మండలంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణమైన టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఎదురుపడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల వారు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు.

Health Tips : అర్జున బెరడు ఈ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది, ఎలా ఉపయోగించాలో తెలుసా!
ByBhavana

Terminalia Arjuna : మధుమేహం కోసం ఆయుర్వేద మందులలో అర్జున బెరడును ఉపయోగిస్తారు. ఇది శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించే , మంటను తగ్గించే మూలకాలను కలిగి ఉంటుంది. అర్జున బెరడు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని ఉపయోగించవచ్చు.

Summer Health Tips : వేసవిలో ఫ్రిడ్జ్‌లో నీరు తాగుతున్నారా..? ఇది ఆరోగ్యానికి మేలా.. కీడా తెలుసుకోండి!
ByBhavana

Drinking Water : గోరువెచ్చని, చల్లటి నీటిని పూర్తిగా తాగడం అనేది పూర్తిగా ప్రజల అభిరుచి మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే, ఆయుర్వేదం, పాశ్చాత్య వైద్యం ప్రకారం, వేసవిలో చల్లటి నీరు తాగటం శరీరానికి హానికరం అని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, కానీ కొన్ని అధ్యయనాలలో మాత్రం గోరు వెచ్చని నీరు మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Health Tips : ఈ జబ్బులు ఉన్నవారు డ్రాగన్‌ ఫ్రూట్‌ తింటే ఎన్ని లాభాలో తెలుసా!
ByBhavana

Dragon Fruit : హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ తినండి. దీన్ని తినడం వల్ల శరీరంలోని రక్తహీనత కూడా తగ్గిపోతుంది. రోజూ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

Advertisment
తాజా కథనాలు