High Temperature For Next 4 Days: దేశ వ్యాప్తంగా భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ప్రజలు బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అయితే చెప్పేట్లు లేదు. రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ (Telangana) వ్యాప్తంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. మరో నాలుగు రోజుల్లో 49 డిగ్రీలకు చేరువ అయ్యే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.
పూర్తిగా చదవండి..Weather: నాలుగు రోజుల్లో 49 డిగ్రీలు..బయటకు వస్తే ఇక అంతే సంగతులు!
గతేడాది మే నెలతో పోల్చితే ఈ సారి 7.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం నుంచి శనివారం వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతాయని భారతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి
Translate this News: