TDP Candidate : ఒక అబద్దాన్ని పదే పదే చెప్పి వైసీపీ లబ్ది పొందాలని చూస్తోందని కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. టీడీపీకి ప్రజల్లో మంచి స్పందన ఉంది. కమలాపురం ప్రజలు వైసీపీని విశ్వసించే పరిస్థితి లేదని అన్నారు.

Bhavana
AP CM Jagan : వైసీపీ కి ఓటు వేస్తేనే పథకాలు కొనసాగింపు ఉంటుందని జగన్ అన్నారు. ప్రతి ఇంటి అభివృద్దిని కోరుకునే ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. వైసీపీని కాదు అని ఎవరికీ ఓటేసినా వచ్చే పథకాలు అన్ని కూడా ముగిసిపోయినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. వారిని నమ్మితే ప్రజలు మోసపోవడం ఖాయమని అన్నారు.
Aravind Kejriwal : కేజ్రీవాల్ కు జూన్ 1వ తేదీ వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం జైలు నుంచి కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. తన తల్లి కాళ్లకు నమస్కరించి, భావోద్వేగానికి గురయ్యారు.
Chandrababu Naidu : ఎన్నికల ముందు వచ్చిన జగన్ అనే మాయగాడ్ని ..నమ్మోద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. నా జీవితంలో ఇంత అరచాకపాలన నేను చూడలేదని బాబు పేర్కొన్నారు. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి ఆకాంక్షిస్తారు... YS జగన్ సైకోలా ప్రవర్తించి కట్టడాలను కూల్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Postal Ballet : ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఉద్యోగులు పెద్ద ఎత్తున తమ ఓటును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైయ్యాయి.
Mother - Boy : భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది
Maoists : బీజాపూర్ పిడియా అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారని ఛత్తీస్‌గడ్ సీఎం విష్ణుదేవ్ ప్రకటించారు
Mega Family : తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.
ఎన్నికల ప్రచారం చివరి రోజు మరింత హిట్ పెరగనుంది. ఏపీ సీఎం జగన్ ఓ పక్క, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పర్యటన మరొపక్క ప్రచారాలు చివరి రోజు ముగింపు కార్యక్రమాలు కావడంతో పిఠాపురం ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఏపీగా నిలిచింది.
Over Argument With Partner : హైదరాబాద్‌లో అనుష్క అగర్వాల్‌తో తాండూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇమ్రోజ్ పటేల్ (29) సహజీవనంలో ఉన్నాడు. ఆమె వేధింపులతో ఇమ్రోజ్ తీవ్ర ఇబ్బందులు పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు