Hidden Camera's : కృష్ణాజిల్లా లోని గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. కాలేజీలో గురువారం అర్థరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్‌రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
Bhavana
ByBhavana
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను ఇంకా పొడిగిస్తున్నట్లు వివరించింది.. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
ByBhavana
Pawan Kalyan : నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం అవ్వడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారలు తెలిపారు.
ByBhavana
Heavy Rains : తెలంగాణలో 4 నుంచి 11 జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/college.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Pawan-Kalyan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lowpressure.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/masquito.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/iiit.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)