author image

Bhavana

Sri Lanka : తమిళనాడు మత్స్యకారులను అరెస్ట్‌ చేసిన శ్రీలంక నేవీ!
ByBhavana

Srilanka Navy : తమిళనాడులోని ఫిషింగ్‌ ఓడరేవును వదిలి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేటను సాగిస్తున్న ఎనిమిది మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్‌ చేసింది.

Medchal : వేగంగా వచ్చి బైక్‌ ని ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి..కూతురికి తీవ్రగాయాలు!
ByBhavana

Road Accident : మేడ్చల్‌లో బైక్‌ పై రోడ్డు దాటుతుండగా..వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో బైక్‌ మీద ప్రయానిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా..మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.

Ap -Telangana Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
ByBhavana

Heavy Rains : నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు