author image

Nikhil

Madhavi Latha Assets : మాధవీలతకు రూ.221.40 కోట్ల ఆస్తి.. 3.9 కిలోల బంగారం.. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతంటే?
ByNikhil

Madhavi Latha : హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మాధవీలత అఫిడవిట్ లో తమ కుటుంబానికి రూ.221.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా.. తనకు రూ.27.03 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా తనకు 3.9 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.

హైదరాబాద్: ఒంటెపై వచ్చి నామినేషన్! (వీడియో)
ByNikhil

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఆఖరి రోజు భారీగా నామినేషన్లను దాఖలు చేశారు అభ్యర్థులు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి అనిల్ సేన్ ఒంటెపై వచ్చి నామినేషన్ దాఖలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

సిద్దిపేట గడ్డపై అమిత్ షా గర్జన-LIVE
ByNikhil

సిద్దిపేటలో ఈ రోజు నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా హాజరయ్యారు. మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలుపు కోసం అమిత్ షా రంగంలోకి దిగడంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ మీటింగ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

Vijayawada : దుర్గమ్మను దర్శించుకున్న విజయవాడ కొత్త సీపీ
ByNikhil

EC : సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా పై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో రామకృష్ణను బెజవాడ కొత్త పోలీస్ బాస్ గా ఈసీ నియమించింది.

YS Jagan : వివేకా చిన్నాన్నకు రెండో పెళ్లి.. పులివెందుల లో జగన్ షాకింగ్ కామెంట్స్- VIDEO
ByNikhil

AP Elections 2024 : నామినేషన్ అనంతరం సొంత గడ్డ పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్‌ కీలక వాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో.. జిల్లాలో అందరికీ తెలుసన్నారు.

CP : విజయవాడకు కొత్త సీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే?
ByNikhil

Vijayawada : ఇటీవల సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయిన ఈసీ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డీజీపై వేటు వేసిన విషయం తెలిసిందే.

CM Revanth Reddy : రెండో రాజధానిగా వరంగల్ : రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
ByNikhil

CM Revanth Reddy : ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ కు రాష్ట్ర రెండో రాజధాని అయ్యే అర్హత ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రేవంత్. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి పార్టీలను ఓడించాలన్నారు.

Advertisment
తాజా కథనాలు