author image

Nikhil

AP Politics : కుప్పంలో చంద్రబాబును ఓడించడం ఖాయం : మంత్రి పెద్దిరెడ్డి
ByNikhil

YCP : కుప్పంలో ఈ సారి చంద్రబాబును ఓడించడం ఖాయమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఈ రోజు కుప్పం వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. 35 ఏళ్లుగా కుప్పం ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అదిరిపోయిన పుష్ప టైటిల్ సాంగ్
ByNikhil

Pushpa 2 First Single Promo: పుష్ప-2 టైటిల్ సాంగ్ ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్.. అంటూ సాగే లిరిక్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

TS Politics: కోమటిరెడ్డి సీఎం.. ఉత్తమ్ సంచలన కామెంట్స్
ByNikhil

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. వరుసగా కోమటిరెడ్డిపై ఈ పొగడ్తలు ఏంటన్న అంశం హాట్ టాపిక్ గా మారింది.

Breaking: జగన్ పై రాయి దాడి కేసు.. విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు!
ByNikhil

ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి కేసుపై విజయవాడ కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న సతీష్ ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. లాయర్, పేరెంట్స్ సమక్షంలో విచారణ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు