పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారం-LIVE Published on April 27, 2024 5:45 pm by Nikhil పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన అన్న కుమారుడు, ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్లాసు గుర్తుకు ఓటేసి మా బాబాయ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయన ప్రచారం లైవ్ ను ఈ వీడియోలో చూడండి. Translate this News: పూర్తిగా చదవండి.. [vuukle]