author image

Nikhil

CM Revanth: ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు.. ఢిల్లీ పోలీలకు రేవంత్ రిప్లై ఇదే!
ByNikhil

Amit Shah Fake Video Row: రేవంత్ రెడ్డి తరఫున అడ్వకేట్ సౌమ్య గుప్తా అమిత్ షా ఫేక్ వీడియో అంశంపై ఈ రోజు ఢిల్లీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అమిత్ షా ఫేక్ వీడియో రేవంత్ రెడ్డి షేర్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

AP Elections 2024 : జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!
ByNikhil

AP Elections 2024 : గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో రిలీఫ్ దొరికింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల పరిధిలోని ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించమని హైకోర్టుకు ఈసీ వెల్లడించింది.

AP Politics : జగనన్న.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు : షర్మిల సంచలన లేఖ
ByNikhil

YS Sharmila Reddy : న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది.

AP Politics : వారిపై చట్టపరమైన చర్యలు.. ఏపీ మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు
ByNikhil

Karumuri Nageshwara Rao : ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు