తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. వీసీపీ నేత భాను అనుచరులు సుత్తి, రాడ్డుతో దాడి చేశారు. నాని గన్‌మెన్ గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.
Nikhil
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ రోజు ఆమె కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట అధికారులు ప్రవేశపెట్టారు. విచారణ తర్వాత ఆమె కస్టడీని న్యాయమూర్తి పొడిగించారు.
మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో కొచ్చిన్ వెళ్లడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో పైలట్ రోహిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ కండువా? కప్పుకుంటారా? అన్న చర్చ సాగుతోంది
ఉండిలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామకృష్ణంరాజు గెలుస్తారా? ఆక్కడ పరిస్థితి ఏంటన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అక్కడ 82 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన పోలింగ్ తమకు అనుకూలమా? నష్టమా? అన్న లేక్కలను తేల్చే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGAN-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandragiri-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/break.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-Kavitha-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Ponguleti-Srinivas-Reddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Ambati-Rambabu-Press-meet-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Varanasi-Modi-Nomination.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Undi-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Shamshabad-Airport-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Chandrababu-Confident-Over-His-Winning.jpg)