పూర్తిగా చదవండి..
వారణాసిలో మోదీ నామినేషన్-LIVE
వారణాసి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగీతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివెళ్లారు. మోదీ నామినేషన్ ర్యాలీ, నామినేషన్ దాఖలు కార్యక్రమం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
Translate this News: