author image

Nikhil

Pawan Kalyan Wife: స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ సతీమణి.. చీరకట్టు, బొట్టుతో పోలింగ్ కేంద్రానికి..
ByNikhil

Pawan Kalyan And His Wife Casted Vote: మంగళగిరిలో ఓటు వేయడానికి పవన్ కల్యాణ్, తన సతీమణి అనాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు.

AP Elections 2024:  దెందులూరులో ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ
ByNikhil

AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ ఏలూరు జిల్లా దెందులూరులో ఉద్రిక్తత. అక్కడ టీడీపీ ప్రలోభాలకు పాలుపడుతోందంటూ వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు.

పిఠాపురంలో ఉద్రిక్తత.. పోలింగ్ స్లిప్పులతో జంప్
ByNikhil

పిఠాపురంలో కొందరు వ్యక్తులు ఓటర్ స్లిప్ లతో జంప్ కావడం చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలే ఇలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బుల ఆశచూపి ఇలా చేశారని చెబుతున్నారు జనసేన నేతలు. ఉదయం ఓటు వేసే సమయానికి స్లిప్పులు ఇప్పిస్తామని పోలీసులు ఓటర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు