author image

Nikhil

RTV Post Poll Study: ఏపీలో మారిన లెక్కలు.. గెలిచేది వారే.. రవిప్రకాష్ సంచలన పోస్ట్ పోల్ స్టడీ!
ByNikhil

ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీని రవిప్రకాష్ వెల్లడించారు. పోస్ట్ పోల్ స్టడీలో చెప్పినట్లుగా కూటమిదే విజయమని ఆర్టీవీ పోస్ట్ పోల్ స్టడీలో తేలింది. అయితే.. పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల పరిస్థితి మాత్రం మారింది. ఇదుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో చూడండి.

Exit Polls 2024: అవి మోదీ పోల్స్‌.. 295 సీట్లతో అధికారం మాదే: రాహుల్ గాంధీ
ByNikhil

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై రాహుల్ గాంధీ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. అవి మోదీ పోల్స్ అని, మోదీజీ ఫాంటసీ పోల్స్ అంటూ కామెంట్స్ చేశారు. 295 సీట్లతో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit Polls 2024 : ఎగ్జిట్ పోల్స్ తర్వాత సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్, సెటైర్స్.. ఓ లుక్కేయండి!
ByNikhil

AP Elections 2024 : ఏపీలో ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా కొన్ని సంస్థలు కూటమి, మరికొన్ని సంస్థలు వైసీపీ గెలుస్తుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. దీంతో ఇరు వర్గాల్లో ధీమాతో పాలు ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని మీమ్స్ ను ఈ ఆర్టికల్ లో చూడండి.

AP Exit Polls : కూటమిలో జోష్ నింపిన ఎగ్జిట్ పోల్స్.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు!
ByNikhil

AP Exit Polls 2024 : మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో కూటమి గెలుస్తుందని చెప్పడంతో ఆయా పార్టీల నేతలు సంబరాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రివర్గంలో ఎంత మందికి ఛాన్స్ ఉంటుంది? పవన్ డిప్యూటీ సీఎం అవుతారా? అన్న చర్చ మొదలైంది.

TS Formation Day: ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇంకా రాలే: రఘునందన్ రావు
ByNikhil

కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పాటైంది తప్పా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఆర్టీవీకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రఘునందన్ రావు పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

RTV స్టూడియోలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు-LIVE
ByNikhil

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆర్టీవీ స్టూడియోలో ఘనంగా జరుగుతున్నాయి. కళాకారులు తమ ఆటపాటలతో నాటి ఉద్యమ జ్ఞాపకాలను యాది చేసుకుంటున్నారు. వేడుకల లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

AP Exit Polls: ఏపీలో టెన్షన్ పెంచిన ఎగ్జిట్ పోల్స్.. అసలు గెలిచేదెవరు?
ByNikhil

ఏపీ ఎన్నికల ఫలితాలపై నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాజకీయవర్గాల్లో టెన్షన్ మరింత పెంచాయి. పలు సంస్థలు వైసీపీకి.. మరికొన్ని కూటమికి అధికారం దక్కుతుందని చెప్పడంతో కన్ఫ్యూజన్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు కౌంటింగ్ రోజే సమాధానం లభించనుంది.

Advertisment
తాజా కథనాలు