New Update
తాజా కథనాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. వేడుకల పూర్తి లైవ్ ను ఈ వీడియోలో చూడండి.