-
Jun 02, 2024 11:42 IST
-
Jun 02, 2024 11:41 IST
-
Jun 02, 2024 10:03 IST
-
Jun 02, 2024 10:02 IST
తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణం . గొప్ప చరిత్ర,విశిష్టమైన సంస్కృతి ఈ రాష్ట్ర ప్రత్యేకతలు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు మేము కట్టుబడి…
— Narendra Modi (@narendramodi) June 2, 2024
-
Jun 02, 2024 09:58 IST
రాష్ట్ర ప్రజలందరికీ.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 💐💐
అమరవీరుల త్యాగఫలం తెలంగాణ రాష్ట్రం.. వారి ఆశయ సాధనకోసం పునరంకితమవుదాం..
జోహార్ తెలంగాణ అమరవీరులకు..
జై తెలంగాణ ! ✊#TelanganaFormationDay pic.twitter.com/QGsZ1JdT5I
— Eatala Rajender (Modi Ka Parivar) (@Eatala_Rajender) June 2, 2024
-
Jun 02, 2024 09:57 IST
దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేసుకొని...
దశాబ్దం గడిచిన సందర్భమిది.ఆధునిక భారతం కళ్లరా చూసిన...
మరో స్వాతంత్ర్య పోరాటం మన తెలంగాణ ఉద్యమం.బక్కపలచని, ఉక్కు సంకల్పం కలిగిన...
కేసీఆర్ పోరాట ఫలితమిది.అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై...
ఏర్పడిన కొత్త రాష్ట్రం మనది.… pic.twitter.com/jYJ6JsTVBJ— KTR (@KTRBRS) June 2, 2024
-
Jun 02, 2024 09:56 IST
అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.
సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు.
తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి… pic.twitter.com/BfVRQwpFdH
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2024
-
Jun 02, 2024 09:54 IST
సకల జనుల విజయం... తెలంగాణ ఆవిర్భావం - JanaSena Chief Shri @PawanKalyan #TelanganaFormationDay pic.twitter.com/m187Brt5lD
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2024
🔴Live Updates: తెలంగాణ పదేళ్ల పండుగ.. ఊరూరా స్వరాష్ట్ర సంబరాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఊరూరా వైభవంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వరాష్ట్ర పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేడుకల లైవ్ అప్డేట్స్ ను ఇక్కడ చూడండి.
New Update
తాజా కథనాలు